లక్ష కోట్లు లాగిన జియో, L & T భయాలు, ఎస్బీఐ ఏం కలిసొచ్చింది ? Business Headlines - June 06
Описание
Top Business Headlines in Telugu | Nagendra Sai |
6 వారాల్లో లక్ష కోట్లు ఆకర్షించిన జియో
ఎల్ అంటి రిజల్ట్స్ అంతంతమాత్రం
ఎస్బీఐకి కలిసొచ్చిన కార్డ్స్ అమ్మకం
అట్లాస్ సైకిల్స్ మూసివేత
కోవిడ్ కష్టం నుంచి తేరుకునేందుకు ఏళ్ల సమయం పటొచ్చు - ఆర్బీఐ ఎంపిసి
డిఎల్ఎఫ్ కి కొత్త బాస్
బిపిసిఎల్ టార్గెట్లు పెంచిన రేటింగ్ ఏజెన్సీలు
కో(ko) విడ్ నష్టాన్ని కంపెనీలు దాస్తున్నాయా ?
దూసుకుపోతున్న మార్కెట్లు, చిన్న షేర్లు
అమెరికాలో తగ్గిన నిరుద్యోగిత
డోంట్ మిస్ ఫుల్ వీడియో.. ప్లీజ్ లైక్, షేర్, సబ్ స్క్రైబ్..
Написать комментарий
Комментарии
Комментариев нет. Будьте первым кто оставит комментарий.